Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఫిబ్రవరి 23-29, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12