Shani Shukra Yuti: త్వరలో ముఖాముఖిగా శుక్రుడు శని.. ఈ మూడు రాశుల వారు నక్క తోక తొక్కినట్టే
జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు, శుక్రుడు మంచి స్నేహ సంబంధాలున్న గ్రహాలుగా పరిగణించబడతాయి. ఈ రెండు గ్రహాల కలయిక ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ప్రేమ, సంబంధాలలో దృఢత్వం, వివేకం వస్తుంది. అనేక ఆధ్యాత్మిక పాఠాలను కూడా నేర్పుతుంది. మొత్తానికి ఈ రెండు గ్రహాల కలయిక ఓకే ఆద్భుతం.. అటువంటి అద్భుతానికి వేదికగా అక్టోబర్ 11వ తేదీ నిలవనుంది. ఈ రోజున శని, శుక్రుడు ముఖాముఖికి రానున్నారు. దీంతో ప్రతియుతి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వలన కొన్ని రాశులకు అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
