AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. అయితే అతి త్వరలో గురు గ్రహం సూర్యుడు పాలించే రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన అద్భుతమైన సామ్రాజ్య యోగం ఏర్పడుతుంది. దీంతో ఇది పన్నెడు రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం వరిస్తుందంట.

Samatha J
|

Updated on: Sep 08, 2026 | 5:04 PM

Share
సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు గ్రహం సంచారం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో వీరు ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుంటారు.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. వీరికి కూర్చున్న చోటుకే కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

3 / 5
 తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. గురు సంచారం వలన వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్‌లో జాయిన్ అవుతారు. అంతే కాకుండా ధనలాబం కలుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us