రామప్ప గుడికి ఆ ముప్పు తప్పినట్లేనా?
పురాతన ఆలయాలు, అపురూప శిల్పసంపద రక్షణ మనందరి బాధ్యత... దేశమంతా సగర్వంగా భావించే ఆ శిల్ప సంపదను సజీవంగా నిలిపేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటుంది.. దుండగుల ధ్వంసం చేయగా మిగిలిన ఆ రాతి నిర్మాణాలకు అత్యధికంగా పిడుగులు, భూకంపాలతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. పిడుగులు, ప్రకృతి విపత్తుల నుండి రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ప్రపంచ వారసత్వ సంపద రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు..!అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించిన లైటింగ్ అరెస్టింగ్ టవర్స్ తో రామప్పకు ముప్పు తప్పినట్లేనా..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
