Shubh Yoga: ఈ రాశుల వారికి యోగ సమయం.. జీవితంలో సుఖసంతోషాలు ఖాయం!
Telugu Astrology: వృశ్చిక రాశిలో రవి, శుక్ర, కుజులు కలవడంతో పాటు, వాటి మీద ఉచ్ఛ గురువు పూర్ణ దృష్టి పడి నందువల్ల ఆరు రాశుల వారు డిసెంబర్ 5 వరకు సుఖ సంతోషాలతో రాజసంగా బతికే అవకాశం ఉంది. ఈ రాశుల వారి కలలు చాలావరకు సాకారం అవుతాయి. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు అత్యధికంగా శుభ యోగాలను అనుభవిస్తారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6