Budh Gochar: కుంభ రాశిలో బుధుడు.. మరో రెండు నెలలు వారికి పట్టిందల్లా బంగారం..!
Mercury Transit in Aquarius: ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి చివరి వరకూ బుధుడు తన మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కుంభ రాశి అధిపతి అయిన శని బుధుడికి మిత్రుడు. వ్యాపారాలు, సంపాదన, నైపుణ్యాలు, తెలివితేటలు, ప్లానింగుకు కారకుడైన బుధుడు ఓర్పు, సహనాలకు, శ్రమ తత్వానికి మారుపేరైన కుంభ రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు సమూలంగా మారిపోయి, కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులకు అనేక విధాలైన లాభాలను అందిస్తాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6