AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బుకు డబ్బు, పవర్‌కు పవర్… మాంగల్య రాజయోగంతో ఈ రాశుల దశ తిరిగినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సంయోగం, అనేది కామన్. అయితే అతి త్వరలో రెండు శక్తివంతమైన గ్రహాలు అయిన కుజ గ్రహం, సూర్యుడు సంయోగం జరగనుంది. దీని వలన మాంగల్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశుల వారికి డబ్బుకు డబ్బు, పవర్‌కు పవర్ అందించనున్నదంట.

Samatha J
|

Updated on: Jan 26, 2026 | 2:43 PM

Share
ఫిబ్రవరి నెలలో సూర్య గ్రహం, కుజ గ్రహం కలయిక ఏర్పడ బోతుంది. దీని వలన శక్తి వంతమైన మాంగల్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ప్రతికూల సమస్యలు ఎదుర అవుతే, మరికొన్ని రాశుల వారికి అదృష్టం తలపుతడుతుంది. కాగా ఈ రాజయోగం వలన ఎవరి దశ తిరగనుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి మాంగల్య రాజయోగం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. కావు అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి అవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారి దశ తిరిగినట్లే. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో బాధ్యత పెరుగుతుంది. పదోన్నతలు అందుకుంటారు. సామాజిక కార్య క్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు, ఇది మీకు లాభాలను తీసుకొస్తుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం, సూర్య గ్రహం సంయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ప్రతి పనిలో విజయం పొందుతారు. కెరీర్ పరంగా అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

4 / 5
అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. రాజకీయంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

5 / 5
Follow Us
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...

మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ

ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..

ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..

నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..

డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?

25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు

AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు