Vastu Tips: లక్ష్మీదేవి కటాక్షం కోసం.. చేతి నుంచి వీటిని జారకుండా చూసుకోండి..!
Vastu for wealth: వాస్తు గురించి తెలియకుండా కొందరు చాలా తప్పులు చేస్తుంటారు. దీంతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. అందుకే ఇంటి నిర్మాణం చేసే ముందు, వస్తువులను ఎక్కడ పెట్టాలి అనేది వాస్తు ప్రకారం చేయాలి. మన చేతి నుంచి జారిపడే కొన్ని వస్తువులు మనకు చెడు సంకేతాన్ని ఇస్తాయి. వాస్తు ప్రకారం ఎలాంటి పనులు ఇంటికి ప్రతికూల ప్రభావాలను తెస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
