AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకి ఇంటి ముందుకు రావడం శుభమా? అశుభమా?

కాకి శని దేవుడి వాహనం. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కాకి కాలజ్ఞాని అంటారు. అంతే కాకుండా చాలా తెలివైది కూడా, ఇక కాకి గురించి ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు కూడా వస్తున్నాయి. ఆధ్యాత్మికంగా దీని ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది. కాగా, అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాకి ఇంటి ముందుకు రావడం శుభమా? అశుభమా? ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 10, 2026 | 12:14 PM

Share
కాకులు ఇంటి ముందుకు రావడం సహజం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండటం వలన కొన్నిసార్లు కాకు ఇంటి వద్దకు వస్తుంటాయి. ఇంకొన్ని సార్లు ఇంటిపై ఉండి ఏదైనా ఆహారం తినడం లేదా? ఇంటి మందు ఉండి అరవడం చేస్తుంటాయి. అయితే ఇలా కాకి ఉండే ప్రదేశం, కాకి చేసే పనులను బట్టి, దాని ఫలితాలు ఉంటాయంట.

1 / 5
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. కాకి ఇంటి ముందు రావడం మంచిదేనా? అని అయితే కాకి ఇంటి ముందుకు రావడం కూడా శుభ, అశుభ ఫలితాలను ఇస్తుందంట. ముఖ్యంగా ఇంటి ముందుకు వచ్చి, కావు కావు అంటూ అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని అర్థం. అలాగే, ఇంటి ముందు కూర్చొని చెడు స్వరంతో అరవడం అశుభకరమైన ఫలితాలను ఇస్తుందంట.

2 / 5
ఇక ఇంటిలోకి కాకి అస్సలే రాకూడదు అంటారు. ఒక వేళ మీ ఇంటి లోపలికి కాకి గనుక వచ్చినట్లు అయితే, అది చాలా చెడు సంకేతం.  అందుకే పండితులు కాకి ఇంటిలోకి వెళితే ఆ ఇంటిని వదిలి పెట్టాలని చెబుతుంటారు.

3 / 5
అలాగే ఇంటి ముందుకు కాకుల గుంపు వచ్చి కూర్చోవడం చాలా అశుభకరం. ఇది ఏదైనా సమస్యను, లేదా ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇలా జరిగితే మీరు త్వరలో ఏదో ఇబ్బందిలో చిక్కుకోబోతున్నారు, పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నారు అని అర్థం.

4 / 5
ఇక కాకులు ఇంటి పై కప్పుపై కూర్చొని అరవడం కూడా కొన్ని సార్లు అశుభ సంకేతాలను ఇస్తుందంట. కాకులు మరణ వార్త తీసుకొచ్చిన సందర్భంలో లేదా,  ఇంటికి చుట్టాలు రాబోతున్నారు, అనే సమాచారాన్ని ఇస్తాయని చెబుతున్నారు పండితులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దారుణం.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి హత్య చేసిన తల్లి

పసిడి ప్రియులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ దిగొస్తున్న బంగారం, వెండి

పిల్లల ఫొటోలు షేర్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

వైఫైకి కాలం చెల్లిందా? కాంతి వేగంతో ఇంటర్నెట్ అందించేది...

ఈ వారం OTTల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండూ డోంట్‌ మిస్‌

ఇన్కాగ్నిటో మోడ్ వాడితే ప్రైవసీ పక్కా అనుకుంటున్నారా?

అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!

సిమ్ కార్డ్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి?

జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..