AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రుల్లో ధనవంతులయ్యే రాశులు వీరే.. మీ రాశి ఉందా మరి!

దేవీ శర్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రతి పల్లె, పట్నంలో మొదలు అవుతాయి. అయితే ఈ రోజుల్లో నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 3:54 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రాముఖ్యతనే వేరు. అయితే గ్రహాలు కొన్ని సార్లు నక్షత్రసంచారం, మరికొన్ని సార్లు రాశుల సంచారం చేస్తాయి. అంతే కాకుడా కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది. అయితే గ్రహాల్లో ఒక్కటైన చంద్రగ్రహం నవరాత్రి ఉత్సవాల సమయంలో సంచారం చేయబోతుంది. దీంతో శక్తివంతమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది.

1 / 5
సెప్టెంబర్ 22న  చంద్ర గ్రహం, కుజ గ్రహం కలయిక జరగబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి. అంతే కాకుండా ఈ రెండు గ్రహాలు కూడా శుభ స్థానంలో ఉండటం వలన, నవరాత్రి ఉత్సవాలు సమయంలో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
కుంభ రాశి : చంద్ర గ్రహం, కుజ గ్రహం కలయిక వలన కుంభ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది.  నిరుద్యోగులకు అద్భుతమైన అకాశాలు వస్తాయి. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉన్నది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి నవరాత్రి ఉత్సవాల సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అద్భుతమైన లాబాలు అందుకుంటారు. చాలా సంతోషంగా గడుపుతారు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాల సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తున్నారో, వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్