గురువు వక్రగమనం వీరికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే కలిగే ఫలితాలు మాటల్లో చెప్పలేం. అయితే గురు గ్రహం త్వరలో వక్రగమనంలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5