AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టైలిష్ లుక్‌లో శృతిహాసన్.. అందం చూస్తే మతిపోవాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందామే అసూయ పడుతుంది ఈ బ్యూటిని చూస్తే అంతలా తన అందచందాలతో మతి పొగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కిల్లింగ్‌ లుక్‌లో కుర్రకారు మతిపొగొడుతుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ ఒకసారి చూసెయ్యండి.

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 4:03 PM

Share
అందాల చిన్నది శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే,  విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. వరస సినిమాలు చేస్తూ , టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
అనగనగా ఒక ధీరుడు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా అంతగా గుర్తింపు తీసుకరానప్పటికీ, తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు చాలానే వచ్చాయి.  అయితే అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో సినిమాలు చేస్తూ సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ఆగడు, వకీల్ సాబ్, వీరనరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, కూలీ ఇలా  స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేయడమే కాకుండా,  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారి మతిపొగొడుతూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్‌లో సోఫోలో కూర్చొని పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

4 / 5
అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే, అంత అందంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..