Mahabhagya Yoga: ఆరు రాశుల వారికి మహా భాగ్యయోగం! అందులో మీరున్నారా.. చెక్ చేసుకోండి
ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురు గ్రహం ఈ నెల 5వ తేదీ (మంగళవారం) నుంచి వక్రించనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ వక్రగతి కొనసాగుతుంది. గురు గ్రహం వక్రించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. శుభ ఫలితాలను ఇవ్వడంలో వేగం పెరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని చేష్టాబలం అంటారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7