AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్లకు బంగారు పట్టీలు పెట్టుకుంటే.. మీ సంపద మొత్తం తుస్..

ప్రస్తుతకాలంలో కొంతమంది కాళ్లకు బంగారు పట్టిలు ధరించడం ఫ్యాషన్ . ఇలా ధరించడం అందరిలో వారి హుందాతనాన్ని మరింత పెంచుతుంది అనుకొంటారు. మరి కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? దీనితో నష్టాలా లేక లాభాలా .? ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారు.? ఈ స్టోరీలో పూర్తి వివరాలతో తెలుసుకుందామా మరి.. 

Prudvi Battula
|

Updated on: Oct 08, 2025 | 8:01 PM

Share
సాంప్రదాయ నమ్మకం: కొన్ని సంస్కృతులలో, ముఖ్యంగా హిందూవులు బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు అందువల్ల నడుము క్రింద ధరించడం తగనిదిగా పరిగణించబడుతుంది. బంగారు పట్టిలు పాదాలపై ధరించడం లక్ష్మీని అగౌరవపరచినట్లు పరిగణించబడుతుంది.

1 / 5
పద్ధతులు: చాలా మంది హిందూ మహిళలు సాంప్రదాయకంగా బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు ధరించరు. అయితే కొన్ని సంస్కృతులలో వివాహిత స్త్రీలలో పెద్దవాళ్ళ విషయంలో మినహాయింపులు ఉండవచ్చు.

2 / 5
సంపద తగ్గుదల: జ్యోతిష్యం ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు దర్శించడం అపచారం. ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుందని, వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

3 / 5
ప్రతికూల ప్రభావాలు: కాళ్లకు బంగారు నగలు ధరించడం ప్రతికూలతను సూచిస్తుందని పండితులు అంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం

4 / 5
ఆధునిక పద్ధతులు: కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ  సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు. 

5 / 5
Follow Us
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..