Holi 2025: రంగుల కేళీ హోలీని మన దేశంలో మాత్రమే కాదు.. ఈ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారని తెలుసా..
భారతదేశంలోనే రంగుల కేళీ హోలీ సందడి మొదలైంది. ఈ రంగుల పండగను మన దేశంలో మాత్రమే కాదు ఈ దేశాలలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14న జరుపుకోవడానికి ప్రజలు రెడీ అవుతున్నారు. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో హోలీ పండగను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రంగులతో ఆడుకుంటూ నేలపై ఇంద్రధనస్సుని తీసుకుని వస్తారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
