Digbala Raja Yoga: దిగ్బల యోగం.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టబోతున్నాయ్..!
Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో దిగ్బలానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆ దిగ్బల యోగం తప్పకుండా జరుగుతుందని జ్యోతిష పండితులు కూడా అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తమ రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమంలో శని, దశమంలో రవి లేదా కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఈ దిగ్బల యోగం కలుగుతుంది. ప్రస్తుతం వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశులకు ఈ దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఆయా రాశులను బట్టి కొన్ని కీలకమైన శుభ ఫలితాలు కలుగుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6