- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti In Telugu: chanakya teachings if you share these 4 things with your wife then she will take advantage for life
Chanakya Niti: జీవితం సుఖంగా సాగాలంటే 4 విషయాలను మీ భార్యతో పంచుకోవద్దంటున్న చాణక్య
Chanakya Niti: జీవితంలో ఎవరితోనూ పంచుకోకూడని కొన్ని విషయాలు ఉంటాయని ఆచార్య చాణక్యుడు భావించాడు. అంతేకాదు ఇదే విషయాన్ని తన చాణక్య నీతిలో ప్రస్తావించాడు. ముఖ్యంగా కొన్ని విషయాలను భార్యకు సైతం తెలియజేకూడాదు అని చెప్పాడు. భార్యతో కొన్ని విషయాలను పంచుకుంటే జీవితంలో కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నాడు చాణక్య
Updated on: Aug 02, 2022 | 5:42 PM

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

భర్త తన బలహీనత ఏదయినా దాచిపెట్టుకోవాలి. భర్త బలహీనత భార్యకు తెలిస్తే.. తన మాట నెగ్గడానికి ఒకొక్కసారి ఆ బలహీనతపై దాడి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో.. భర్త భార్య మాటలకు కట్టుబడి ఉండవలసి వస్తుందని అంటున్నాడు చాణక్య

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.




