Chanakya Niti: మీరు వ్యాపారం చేస్తున్నారా.. సక్సెస్ కోసం చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి..

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మనిషి జీవితానికి సంబందించిన కొన్నింటిని ప్రస్తావించాడు. అవి నేటి కాలంలో కూడా అనుసరణీయం అని పెద్దలు చెబుతున్నారు. మీరు ఏదైనా వ్యాపారం చేసి, చాలా విజయాన్ని పొందాలనుకుంటే, ఖచ్చితంగా చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి.

Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 12:56 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతర ఆనందం ఉండటం సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే తమ కష్టాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఈ చాణక్య సూత్రాలను జీవితంలో విద్య సహా ఏ వివిధ అంశాలోనైనా వర్తింపజేస్తే.. ఎటువంటి సవాల్ ఎదురైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.  

1 / 5
ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

2 / 5
భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.  

3 / 5
మార్గనిర్దేశనం: పిల్లలకు చిన్నతనం నుంచే సన్మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని.. వారిలో సత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి.. అదే విధంగా చిన్నతనంలో తమ పిల్లను ఎలా నడిపిస్తే పెద్ద అయ్యాక అలాగే నడుచుకుంటారు.  

4 / 5
ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలు నేటి సమాజంలోని ప్రజలు అనుసరణీయంగా  పరిగణించబడుతున్నాయి. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి, సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

5 / 5
Follow us