తామర పువ్వు: శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీ దేవి పూజలో తామర పువ్వును సమర్పించాలి. ఆ తరువాత, ఈ పువ్వును నగదు పెట్టెలో పెట్టాలి. ఆ పువ్వు ఆరిపోయినప్పుడు తీసివేయొచ్చు. ఈ తామరపువ్వును ఖజానాలో ఉంచడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షిస్తుందని విశ్వాసం.