SpiceJet-100crore vaccine: భారత్‌లో 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ..వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న స్పైస్ జెట్.. (ఫొటోస్)
ప్రపంచ దేశాలను గజగజ వణికించిన కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్ మరో మైలురాయిని గురువారంనాడు అధిగమించింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీ 100 కోట్లను దాటింది. భారత్ సాధించిన ఈ ఘనతను స్పైస్ జెట్ విమానయాన సంస్థ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి భారత ప్రభుత్వం, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
