Actress Nadhiya photos: యంగ్‌డైనమిక్ లుక్‌లో కవ్విస్తున్న అలనాటి తార.. ‘నదియా’ లేటెస్ట్ ఫొటోస్..
Actress Nadhiya : ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి ప్రముఖ అందాల అత్తమ్మ నదియా.. నిజానికి నటించింది చాలా తక్కువ సినిమాల్లోనే .. హీరోయిన్ గా ఎక్కువుగా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తే.. ఇక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అయితే రాశి కంటే వాసి ముఖ్యమని నదియా విషయంలో రుజువైంది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
