- Telugu News Photo Gallery Sonali Phogat dies at 42: Sonali Phogat's rare pictures from modelling days
Sonali Phogat died: ఆ కోరిక నెరవేరకుండానే సొనాలీ ఫొగాట్ మృతి! నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు..
టిక్‌టాక్ ద్వారా పాపులర్ స్టార్ నుంచి హర్యాణా భాజపా నేతగా ఎదిగిన సొనాలీ ఫొగాట్ 42 యేళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో సోమవారం (ఆగస్టు 21) ఆకస్మిత మృతి..
Updated on: Aug 24, 2022 | 12:40 PM

టిక్‌టాక్ ద్వారా పాపులర్ స్టార్ నుంచి హర్యాణా భాజపా నేతగా ఎదిగిన సొనాలీ ఫొగాట్ 42 యేళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో సోమవారం (ఆగస్టు 22) ఆకస్మిత మృతి చెందారు.

2006లో టీవీ యాంకర్‌గా ప్రస్తానం ప్రారంభించిన సొనాలీ టిక్‌టాక్ వీడియోల ద్వారా అనతికాలంలోనే బాగా పాపులర్ అయ్యారు.

2019లో బీజేపీలో చేరిన అదే హరియాణా ఎన్నికల్లో అదంపూర్ నియోజకవర్గంనుంచి పోటీ ఓటమిపాలయ్యారు. 2020 బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షోలో సోనాలి మాట్లాడుతూ తనకు నటనంటే ప్రాణమని, ఐతే ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయడంతో నటించాలనే కలకు దూరం అయినట్లు తెలిపారు.

పెళ్లి తర్వాత హర్యాణాలోని దూరదర్శన్‌లో హిందీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ..2016వ సంవత్సరం టీవీలో ప్రాసారమైన అమ్మ సీరియల్‌లో నవాబ్ షా భార్య జీనత్ పాత్రలో సోనాలి ఫోగట్ కనిపించింది. ఈ సీరియల్ 2016లో ప్రసారమైంది.

Sonali Phogat




