Kitchen Hacks: సోఫాలు, కుషన్లు ఇలా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు..

ఇంటి క్లీనింగ్ అనేది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంటి క్లీనింగ్ అంటే ఆడవారే చేస్తారు. మగవారు ఏ మాత్రం సహాయం చేయరు. చాలా వరకు దుమ్ము కనిపించినంత వరకూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ దుమ్ము, ధూళి కనిపించని ప్రదేశాలు చాలా ఉంటాయి. ఇలా దుమ్ము, ధూళి కనిపించని వాటిల్లో సోఫాలు కూడా ఒకటి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు సోఫాలను పై పై నుంచి దులుపుతూ ఉంటారు. కానీ వీటిపై మురికి లోపల వరకు చేరి..

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 10:45 PM

ఇంటి క్లీనింగ్ అనేది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంటి క్లీనింగ్ అంటే ఆడవారే చేస్తారు. మగవారు ఏ మాత్రం సహాయం చేయరు. చాలా వరకు దుమ్ము కనిపించినంత వరకూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ దుమ్ము, ధూళి కనిపించని ప్రదేశాలు చాలా ఉంటాయి.

1 / 5
ఇలా దుమ్ము, ధూళి కనిపించని వాటిల్లో సోఫాలు కూడా ఒకటి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు సోఫాలను పై పై నుంచి దులుపుతూ ఉంటారు. కానీ వీటిపై మురికి లోపల వరకు చేరి ఉంటుంది.

2 / 5
ఈ దుమ్ము, దూళి.. బ్యాక్టీరియాలుగా మారి.. అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని కూడా డీప్‌‌గా క్లీన్ చేయాలి. అప్పుడే మురికి వంటివి పోతాయి. ముందుగా సోఫాలను శుభ్రంగా దులిపేయాలి.

3 / 5
ఆ తర్వాత ఓ బౌల్‌లో కొద్దిగా వంట సోడా, కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ తీసుకుండి. వీటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఓ క్లాత్‌ని వంట సోడా మిశ్రమంలో ముంచి.. సోఫాలను గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మురికి అంతా బయటకు వచ్చేస్తుంది.

4 / 5
అదే విధంగా బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసిన నీటిలో కుషన్స్ ముంచి.. శుభ్రం చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ కంటే చేతితో ఉతకడం చాలా బెటర్. ఆ తర్వాత ఎండ తగిలే ప్రదేశంలో పెడితే త్వరగా ఆరిపోతాయి.

5 / 5
Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?

నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!

వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!

మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!

చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!

వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..

ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..

వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు

ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.

వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!