Soaked Dates: షుగర్ వ్యాధిగ్రస్తులూ ఖర్జురం తినొచ్చు.. రోజుకు రెండు ఖర్జురాలు నానబెట్టి తినండి..
మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. నిత్యం ఆహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేస్తే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. తినే ఆహారంలో పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటివి ఉండేలా చూసుకోవాలి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
