AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుద్దో తెలుసా

పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. అందుకే చాలా మంది వాటిని చూడటానికి కూడా భయపడిపోతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో పాములను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా జంట పాములు సయ్యాట చేస్తుంటే చాలా మంది చూస్తారు. కానీ వివాహం కానీ స్త్రీ, పురుషులు దానిని చూడకూడదు అంటారు. మరి దానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 14, 2026 | 8:43 AM

Share
గ్రామీణ ప్రాంతాలలో చాలా చోట్ల కొన్ని కొన్ని సమయాల్లో పాములు సయ్యాట చేసే దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే వాటిని చూసిన వెంటే పెద్ద వారు, వివాహం కాని వారు చూడకూడదు, మీరు వాటిని చూడకండి అని చెప్తుంటారు. మరి అసలు వివాహం కానీ వారు దీనిని ఎందుకు చూడకూడదు అంటే. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయంట.

1 / 5
పురాణాల ప్రకారం, వివాహం కాని వారు స్త్రీలు అయినా పురుషులు అయినా జంట పాముల సయ్యాట చూడటం వలన వారికి పెళ్లి ఆలస్యం అవుతుందంట. అంతే కాకుండా వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయంట. అందుకే వివాహం కాని వారు అస్సలే జంట పాముల సయ్యాట చూడకూడదు అని చెబుతుంటారు పెద్దవారు.

2 / 5
అలాగే, గర్భిణీ స్త్రీలు కూడా అస్సలే జంట పాముల  సయ్యాట చూడకూడదంట. దీని వలన కాన్పులో ఇబ్బంది రావడం, బిడ్డకు దోషాలు రావడం జరుగుతుందంట. అలాగే ఎప్పుడూ కూడా కొత్తగా వివాహం అయిన దంపతులు కూడా కలిసి జంట పాముల సయ్యాట చూడకూడదంట. దీని వలన వైవాహిక జీవితంలో సమస్యలు, దంపతులు విడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.

3 / 5
పురాణాల ప్రకారం చూస్తే పాములు శివుడికి చాలా ఇష్టమైనవి. అంతే కాకుండా చాలా దేవతలకు కూడా ఇవి ఇష్టం ఉంటుంది. అందువలన వీటి సయ్యాట చూడటం అపవిత్రం మాత్రమే కాకుండా దోషం కూడా కలుగుతుందంట. అలాగే పాముల సయ్యాట సమయంలో వాటిని చూసినప్పుడు, అవి తిరిగి మిమ్మల్ని చూస్తే, కోపంతో వచ్చి కాటు వేస్తాయంట.  అందుకే వాటి సయ్యాటను చూడకూడదంట.

4 / 5
ఇక సైన్స్ ప్రకారం చూస్తే, పాములు సయ్యాట సమయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయంట. ఆ సమయంలో వాటిని ఎవరైనా కదిలించినా , చూసినా, వెంట పడి మరి కాటు వేస్తాయంట. అందుకే ఆ సమయంలో అటు వైపుకు వెళ్లకూడదని, పాముల సయ్యాట చూడకూడదు అని చెప్పుకొస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

5 / 5
Follow Us