Mango Side Effects: రుచిగా ఉందని మామిడి పండ్లు ఎక్కువగా లాగించేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..

మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. వేసవిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పండ్లను తెగ లాగించేస్తుంటారు. అయితే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. అతిగా తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.

Prudvi Battula

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 18, 2023 | 3:14 PM

మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. వేసవిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పండ్లను తెగ లాగించేస్తుంటారు. అయితే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. అతిగా తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.

మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. వేసవిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పండ్లను తెగ లాగించేస్తుంటారు. అయితే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. అతిగా తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.

1 / 7
మామిడి పండ్లను అధికంగా తినడం వలన ఆరోగ్యానికి హానికరం. తియ్యగా ఉన్నాయని ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఎందుకో తెలుసుకుందామా.

2 / 7
ఇందులో పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉండడం వలన అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుంది.కానీ.. తీవ్రమైన దుష్రభావాలను కూడా కలిగి ఉంది.

3 / 7
మామిడి పండ్లను తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. తీపి, జ్యూసీ మామిడి సహజ్ గ్లూకోజ్ ను కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సహజ గ్లూకోజ్ కారణంగా మధుమేహం , ఇతర వ్యాధులతో బాధపడేవారు.. మామిడి పండ్లను రెగ్యులర్ గా తినలేరు.

4 / 7
వివిధ రకాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది.. మామిడి గింజలు, తొక్కలలో అదిక మొత్తంలో పైబర్ ఉంటంది. మామిడి పండు జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది.

5 / 7
ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వలన వేగంగా బరువు పెరుగుతారు. ఇతర ఆహార పదార్థఆలతో పోలిస్తే మామిడిలో పీచు పదార్థాు తక్కువగా ఉండడం.. సహజసిద్ధమైన చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే బరువు పెరుగుతారు.   

6 / 7
నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడి పండ్లను ఎక్కువగా తినడం వలన జీఐ సమస్యలు వస్తాయి. ఇది పులియబెట్టే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇది ఐబీఎస్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు దారితీస్తుంది.

7 / 7
Follow us