డయాబెటిస్ రోగులు బంగాళాదుంప వంటకాలు తినొచ్చా?
బంగాళాదుంపలను దాదాపు ప్రతి ఇంట్లోనూ నిల్వ ఉంటాయి. బంగాళాదుంపలతో కిచిడితో సహా అనేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే చాలా మంది బంగాళాదుంపలు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. అందుకే వీటిని తినడానికి దూరంగా ఉంటారు. అలాగే డయాబెటీస్ రోగులు కూడా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
