క్యూట్ స్మైల్.. కవ్వించే కళ్లు..! అనుపమ అందానికి ఫిదా అవ్వకుండా ఉంటారా.!!
అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఎంతో మంది డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది . చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామ క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది . ఈ చిన్నది విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
