వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పనే ఉండదు!
Coriander and Mint Chutney Recipe: మనకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, మధ్యాహ్నం లంచ్‌లోకైనా లేదా రాత్రి డిన్నర్‌లోకైనా.. కర్రీతో పాటు కచ్చితంగా ఏదో ఒక చట్నీ ఉండాల్సిందే.. అందుకోసం చాలా మంది కొత్తమీర, పుదీనా లేదా టమాటా పచ్చిమిర్చీ చట్నీలు రుబ్టుకుంటారు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సార్లు ఇవి త్వరగా పాడువుతూ ఉంటాయి. కాబట్టి ఈ చట్నీలను ఎక్కవ రోజులు తాజాగా ఉండేందుకు తయారు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
