చాణక్య నీతి : ఈ నలుగురి ముందు కన్నీరు కారిస్తే మీకే ప్రమాదం

samatha

19october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటితరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. మఖానా

ఆచార్య చాణక్యుడు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాణక్యుడు చాలా విషయాల గురించి తెలిపారు. బంధం, బంధుత్వం ఇలా అనేక విషయాల గురించి చాణక్యుడు  వివరించారు. మఖానా

చాలా విషయాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అదే విధంగా ఆయన ఎవరి ముందు కన్నీరు కార్చకూడదు. ఎవరి ముందు కన్నీరు పెట్టుకుంటే, అది అనేక సమస్యలకు కారణం అవుతుందో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. మఖానా

కన్నీరు పెట్టుకోవడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఎప్పుడూ కూడా మీ శత్రువుల ముందు కన్నీరు పెట్టుకోకూడదు. అది వారికి బలం అవుతుంది మీకు బలహీనత అవుతుంది. అందుకే మీ శత్రువుల ముందు కన్నీరు పెట్టుకోకూడదు. మఖానా

శత్రువులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా,మీపై అసూయ పడే వారి ముందు కూడా మీరు ఏడవడం అస్సలే చేయకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు.   ముందు ఏడవడం వలన మీరు పూర్తిగా ధైర్యం కోల్పోయారని వారు అర్థం చేసుకుంటారు. మఖానా

అసూయ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే నీచమైన, స్వార్థమైన వ్యక్తుల ముందు కన్నీరు పెట్టుకోవడం కూడూ మంచిది కాదంట. వారి ముందు ఏడవడం వలన వారు మిమ్మల్ని చాటుగా ఎగతాళి చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు. మఖానా

స్వార్థపు వ్యక్తులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాణక్యుడి ప్రకారం మిమ్మల్ని అస్సలే  గౌరవించని వ్యక్తుల ముందు కూడా మీరు కన్నీరు పెట్టుకోకూడదు. వారి ముందు మీరు ఏడవడం వలన వారు మిమ్మల్ని హేళనగా చూడటం చేస్తుంటారు. మఖానా

హేళనగా చూడటం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, సహజంగా బలహీనంగా ఉండే లేదా చిన్న విషయానికే భయపడే వారి ముందు మీరు ఎప్పుడూ ఏడవకూడదు. అది మీకు సహాయం చేయడానికి బదులుగా, వారు మరింత ఆందోళన చెందుతారు. మఖానా

పిరికివారు