చపాతీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా?

samatha

12 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చపాతీలు ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక చపాతీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మఖానా

చపాతీలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇక మీరు ఎక్కడ చూసినా సరే చపాతీలు  గుండ్రటి ఆకారంలో మాత్రమే కనిపిస్తాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మఖానా

గుండ్రటి ఆకారం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అసలు చపాతీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో దాని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం వివరంగా తెలుసుకుందాం పదండి. మఖానా

నిపుణులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాలా వరకు తల్లి ప్రతి కూతురుకు చపాతీలను గుడ్రంగా చేయడం నేర్పిస్తుంది. ఎప్పుడూ కూడా అవి వంకరగా పోకుండా గుండ్రంగా చేస్తారు. మఖానా

తల్లి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే పూర్వకాలంలో చపాతీలను గుండ్రంగా చేయడం అనేది క్రమశిక్షణకు మారుపేరుగా భావించే వారంట. అవి ఎంత గుండ్రంగా ఉంటే, అంత క్రమశిక్షణ ఉన్నవారిగా గుర్తింపు ఇచ్చేవారు. మఖానా

క్రమశిక్షణ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా సూర్యుడు, చంద్రుడు గుండ్రంగా ఉంటారు. ఆ ఆకారం శుభానికి సంపూర్ణత్వానికి చిహ్నం కాబట్టి  చపాతీలను గుండ్రంగా చేస్తారంట. మఖానా

సూర్య చంద్రులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇక సైనస్స్ ప్రకారం చూస్తే గుండ్రంగా చపాతీలను చేయడం వలన అవి అన్ని వైపులా సమానంగా కాలుతాయి. అందుకే వాటిని గుండ్రంగా చేస్తుంటారు. మఖానా

సైన్స్ ప్రకారం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా చపాతీకి ఒక ఆకారం ఇచ్చి చేయాలి అంటే చతురస్రాకారం, త్రిభుజాకారం చేయడం కష్టం అందుకే గుండ్రంగా చేస్తారంట. మఖానా

చపాతీలు