Parivartan Yoga: గురు చంద్రుల పరివర్తన.. ఈ రాశుల వారికి అపార ధన లాభం..!
Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, చంద్రుల మధ్య పరివర్తన అత్యుత్తమమైనది. మిత్ర గ్రహాలు, శుభ గ్రహాలైన ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుందని, పరివర్తన కాలంలో చేపట్టిన ఏ ప్రయత్నమైనా శుభ ఫలితాలనిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో గురువుకు చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం వల్ల ఈ పరివర్తన కలిగింది. ఈ పరివర్తన యోగం కొన్ని రాశులకు చెందిన జాతకులను ఉచ్ఛస్థితికి తీసుకువెడుతుంది. ఇప్పుడు ఆ అదృష్టం వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు పట్టింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us