పదే పదే పాలు పొంగిపోతున్నాయా? ఇది శుభమో, అశుభమో తెలుసుకోండి!

samatha

12 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పాలు కాగబెట్టడం చేస్తుంటారు. అయితే చాలా వరకు పాలు పొంగి పోతూ ఉంటాయి. మఖానా

పాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మంట హై ఫ్లేమ్‌లో పెట్టడం లేదా మర్చిపోవడం ఇలా అనేక సందర్భాల్లో పాలు పొంగి పోవడం జరుగుతుంది. ఇది సహజం. మఖానా

గ్యాస్ మంట

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఇలా కాకుండా పదే పదే ఇంట్లో పాలు పొంగి పోవడం చాలా అశుభకరం అంటున్నారు పండితులు. దాని గురించి తెలుసుకుందాం. మఖానా

అశుభం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

నిజానికి కొత్త ఇంటిలో నూతన  గృహ ప్రవేశం సమయంలో పాలు పొంగిస్తుంటారు. ఇలా పాలు  పొంగించడం వలన సంపద వృద్ధి చెందుతుంది అంటారు. మఖానా

గృహప్రవేశం సమయం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కానీ నార్మల్‌డేస్‌లో ఇంటిలో పాలు పదే పదే పొంగి పోవడం అస్సలు మంచిదికాదంట. పాలు చంద్రుడితో ముడిపెడతారు. అగ్ని అంగారకుడు. మఖానా

పదే పదే పొంగడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఎవరి ఇంటిలో అయితే పాలు పొంగి నేలపై పడతాయో, వారి ఇంటిలో గ్రహాల ప్రభావం ఉంది అన్నట్లు. వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారంట. మఖానా

గ్రహాల ప్రభావం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా పదే పదే ఎవరి ఇంటిలో అయితే పాలు పొంగిపోతూ ఉంటాయో, వారి ఇంట్లో కలహాలు రావడం వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. మఖానా

కలహాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పాలు పడటం వలన చద్ర దోషం కలుగుతుంది. దీని వలన ఇంటిలో అశాంతి వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మఖానా

చంద్ర దోషం