Milky Way: కాంతివంమైన పాలపుంత ప్రకాశించేందుకు కారణమదేనా.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలువడ్డ కొత్త నిజాలు..!

విశ్వంలో పాలపుంత ఎందుకు అంతలా మెరుస్తోందన్న దానిపై శాస్త్రవేత్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. మన భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ మన మెరిసే పాలపుంతలో ఓ భాగమే.

|

Updated on: Mar 31, 2021 | 10:44 PM

విశ్వంలో పాలపుంత ఎందుకు అంతలా మెరుస్తోందన్న దానిపై శాస్త్రవేత్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. మన భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ మన మెరిసే పాలపుంతలో ఓ భాగమే. మన పాలపుంతలో... 10వేల కోట్ల నుంచి 40వేల కోట్ల నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ కచ్చితంగా అవి ఎన్ని ఉన్నాయో వివరించలేకపోయారు సైంటిస్టులు.

1 / 7
మన మిల్కీ వే గెలాక్సీ లాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. కానీ... వాటన్నింటికంటే... మన పాలపుంత చాలా కాంతివంతంగా... పేరుకు తగ్గట్టు పాలలా మెరుస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2 / 7
పాలపుంత చివర్లలో పెద్దగా మెరుపు ఉండదు కానీ కేంద్ర భాగం చుట్టూ మెరుపు ఓ రేంజ్‌లో ఉంటుంది. మన కళ్లతో మనం చూడలేనంత విపరీతమైన కాంతి అది. దీన్ని 2009లో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి గెలాక్టిక్ సెంటర్ గెవ్ ఎక్సెస్ అనే నామకరణం చేశారు.

3 / 7
ఇన్నాళ్లూ నక్షత్రాల కాంతి వల్లే అది అలా మెరుస్తుంది అనుకున్నారు. కానీ శాస్త్రవేత్తలు కొత్త కారణం చెప్పారు. డార్క్ మ్యాటర్ నుంచి వచ్చే గామా కిరణాల రేడియేషన్ వల్లే మెరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విశ్వంలో 80 శాతం దాకా డార్క్ మ్యాటర్ ఉంది అంటున్నారు.

4 / 7
ఫెర్మీ లార్జ్ ఏరియా టెలిస్కోప్ గత 11 సంవత్సరాలుగా మన మిల్కీవేని కళ్లార్పకుండా చూస్తోంది. దాని నుంచి సేకరించిన డేటాను మాటియా డి మారో విశ్లేషించారు. అలాగే పమేలా డిటెక్టర్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి సెట్ చేసిన ఆల్ఫా మాగ్నెటిక్ స్పెక్టోమీటర్ ఎక్స్‌పెరిమెంట్ నుంచి కూడా డేటాను విశ్లేషించారు.

5 / 7
పాలపుంత మెరుపుపై ఓ సిద్ధాంతాన్ని సైంటిస్టులు తయారుచేశారు. గామా కిరణాల రేడియేషనే ఆ మెరుపు అంటున్నారు. మన పాలపుంత కేంద్రం చుట్టూ డార్క్ మ్యాటర్ పార్టికిల్స్ ఉన్నాయట. దాన్లోంచీ గామా కిరణాలు వస్తుంటే... అక్కడే రేడియేషన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని చెబుతున్నారు.

6 / 7
డార్క్ మ్యాటర్..  దీన్ని మనం తెలుగులో కృష్ణ పదార్థం అంటాం. అంటే నల్లటి పదార్థం అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే... మనకు తెల్లారితే సూర్యుడి వల్ల కాంతి వస్తుంది. సూర్యుడు లేనప్పుడు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోనే డార్క్ మ్యాటర్ ఉంటుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. దాన్ని మనం కళ్లతో చూడలేము అంటున్నారు. డార్క్ మ్యాటర్ స్వయంగా కాంతిని వెదజల్లలేదు. అలాగే ఎనర్జీని కూడా ఇవ్వలేదు.

7 / 7
Follow us
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..

గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు