Dhanashree Verma Chahal: కుర్రకారును ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ ‘ధనశ్రీ వర్మ చాహల్’..న్యూ ఫొటోస్..
కచా బాదం పాటకు చిందులేసిన టీమిండియా స్పిన్నర్ భార్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ బెంగాలీ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8