Indian Railway: ఈ నెల నుంచే రిజర్వేషన్లు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు ఈ తేదీలు మిస్ కావొద్దు..
సంక్రాంతికి ఇంటికెళ్లాలనుకునేవారు నెల ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కావాలంటే టికెట్లు లభించవు. మరో రెండు నెలల్లో సంక్రాంతి పండుగ రానుంది. మీరు ఇంటికెళ్లాలనుకుంటే ఇప్పటినుంచే రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ నెలలోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఎప్పటినుంచి స్టార్ట్ కానున్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
