డబ్బుతో సంతోషాన్ని నిజంగా కొనలేమా? మీరు హ్యాపీగా ఉండాలంటే డబ్బులు ఇలా వాడండి
మనీ కాంట్ బై హ్యాపీనెస్ అనే డైలాగ్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ డబ్బులు ఖర్చు చేసే విధానం తెలిస్తే దీనికి అర్థం పూర్తిగా మారిపోతుంది. అవును మనం డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నామనేదే మన ఆనందంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మనస్తత్వవేత్తల చెబుతున్నారు. ముఖ్యంగా మన కోసం కాకుండా.. మన ప్రియమైన వారి కోసం మనం డబ్బు ఖర్చు చేసినప్పుడు ఎక్కవ సంతోషం పొందుతామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
