AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ఈ నెల నుంచే రిజర్వేషన్లు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు ఈ తేదీలు మిస్ కావొద్దు..

సంక్రాంతికి ఇంటికెళ్లాలనుకునేవారు నెల ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కావాలంటే టికెట్లు లభించవు. మరో రెండు నెలల్లో సంక్రాంతి పండుగ రానుంది. మీరు ఇంటికెళ్లాలనుకుంటే ఇప్పటినుంచే రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ నెలలోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఎప్పటినుంచి స్టార్ట్ కానున్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Nov 11, 2026 | 5:28 PM

Share
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నగరాలు ఖాళీ అవుతాయి. నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి పండగ జరుపుకునేందుకు నగరాల నుంచి గ్రామాలకు క్యూ కడతారు. దీంతో సంక్రాంతి వచ్చిదంటే చాలు నగరాల్లోని రోడ్లు బోసిపోయి వెలవెలబోతుంటాయి. అయితే మరో రెండు నెలల్లో సంక్రాంతి వచ్చేస్తోంది. తెలుగువారికి ఇది అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు.

1 / 5
సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగా టికెట్లను బుక్ చేసుకుంటుంటారు. నెల రోజుల ముందే టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కావాలంటే అన్నీ బుక్ అయి కనిపిస్తాయి. దీంతో ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. ఈ మేరకు సంక్రాంతికి టికెట్ల బుకింగ్ కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతికి ఇంటికెళ్లాలనుకునేవారు నవంబర్ 14వ తేదీ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు.

2 / 5
రైల్వే నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగానే బుకింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ వస్తుండగా.. జనవరి 14వ తేదీన బోగీ పండుగ ఉంది. దీంతో సంక్రాంతి పండక్కి ఇంటికెళ్లేవారు ఈ నెల 14 నుంచే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల టికెట్లు ఖాళీగా ఉండటంతో పాటు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రయాణం చేయవచ్చు.

3 / 5
పండక్కి వెళ్లేవారు భోగికి ముందురోజు రాత్రి తమ సొంతూర్లకు వెళ్తుంటారు. అంటే జనవరి 13వ తేదీన వెళ్లడానికి ఇప్పుడే నెల రోజుల ముందుగా టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశముంది. ఇక 15వ తేదీ సంక్రాంతి రోజున ఇంటికెళ్లాలనుకునేవారు 14వ తేదీకి బుక్ చేసుకోవచ్చు.

4 / 5
నవంబర్ 14వ తేదీ నుంచి సాధారణ రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లలో బుకింగ్ పూర్తయిన తర్వాత డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించనుంది. త్వరలోనే సంక్రాంతి ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించే అవకాశముంది. ఈ రైళ్లు ప్రకటించగానే వెంటనే రిజర్వేషన్లు మొదలవుతాయి. దీంతో ప్రయాణికులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
కిటికీలు, గోడలపై ఈ స్ప్రే కొడితే చాలు.. బల్లుల బెడద తగ్గుతుందా?

సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ అలర్ట్.. ఈ నెల నుంచే..

ఒక్క నెలలో రాహువు వీరి జీవితంలో చేసే మాయతో.. 10 ఏళ్ళు హ్యాపీగా

మీరు సంతోషంగా ఉండాలంటే మీ డబ్బును ఇలా ఖర్చు చేయండి

పొలంలో పంట కాదు.. ఏటీఎం పెంచుతున్న రైతు!

అష్టమి, నవమి రోజుల్లో శుభకార్యాలు ఎందుకు చేయరు? దీని వెనుక ఉన్న..

తక్కువ సమయంలో టేస్టీగా చేసుకునే మిల్లెట్ పులావ్..

ఇకపై మీ పెట్‌తో హ్యాపీ జర్నీ.. వందే భారత్ రైల్వే కొత్త సదుపాయం!

మీరు ఉపయోగించేది అసలైన నాణెమా? లేక నకిలీదా..? ఇలా గుర్తుపట్టేయండి

కుక్కర్‌లో మటన్ కర్రీ ఇలా చేస్తే అదిరిపోతుంది..