Law: మైనర్ పిల్లకు గిఫ్ట్ ఇస్తే టాక్స్ కట్టాల్సిందే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..?
మన ప్రాపర్టీ గిఫ్ట్ గా మైనర్స్ అయిన పిల్లలకు ఇస్తే దానిపై వచ్చే ఆదాయంపై టాక్స్ తప్పించుకోవచ్చు అని అనుకుంటారు కొందరు అయితే.. అది అలా కాదు. పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్స్ పై వచ్చే ఆదాయం పై పెద్దలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో గిఫ్ట్ టాక్స్ రూల్స్ ఏమిటో తెలుసుకుందాం. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ ఖరీదైన గిఫ్ట్ పొందినట్లయితే టాక్స్ కట్టాలి. ఈ టాక్స్ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి కట్టాల్సి ఉంటుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
