జాగ్రత్తగా ఉండకపోతే.. ఒక తప్పు చేస్తే చాలు వీరి చేతిలో పడి మన బ్యాంక్ ఎకౌంట్స్ జీరో అయిపోవడానికి నిమిషాల వ్యవధి కన్నా ఎక్కువ పట్టదు. ఆన్‌లైన్ నేరగాళ్లు ఎలాంటి వల మన మీద వేస్తారో తెలుసుకుందాం. QR కోడ్‌లు, OTP షేరింగ్-డెబిట్/క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన మోసం వీటిలో చాలా ఎక్కువగా జరుగుతుంది