Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్‌.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!

టెలికాం రంగంలో రోజురోజుకు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఒకరికంటే ఒకరు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక రిలయన్స్‌ జియో మాత్రం మొదటి నుంచే...

Subhash Goud

|

Updated on: Apr 19, 2021 | 3:46 PM

టెలికాం రంగంలో రోజురోజుకు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఒకరికంటే ఒకరు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక రిలయన్స్‌ జియో మాత్రం మొదటి నుంచే టెలికాం రంగంలో దూసుకుపోతోంది. తాజాగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రూ.3.5కే 1జీబీ డేటాను అందిస్తోంది.

1 / 4
రిలయన్స్‌ జియో రూ.599 రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు 84 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. రోజూ 2జీబీ డేటా అందిస్తోంది. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ డేటాను అందిస్తోంది జియో. ఈ లెక్కన చూస్తే 1 జీబీ డేటాకు అయ్యే ఖర్చు కేవలం రూ.3.5 మాత్రమే.

2 / 4
ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్‌ చాలా చౌక అనే చెప్పాలి. ప్రతి రోజు 2జీబీ డేటా అందించే రూ.249, ర.444ను పరిశీలిస్తే.. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజు. 56 రోజులకు గానూ మొత్తం 112 జీబీ డేటా కస్టమర్లకు అందిస్తోంది జియో. అంటే ఈ లెక్కన చూస్తే.. 1 జీబీ డేటా దాదాపు రూ.4 వరకు చెల్లిస్తున్నట్లు.

3 / 4
Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్‌..  1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!

4 / 4
Follow us
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..