పాతకాలం నాటి సమ్మర్ పొలం పండు జ్యూస్.. బాడీ మొత్తం కూల్ కూల్.. ఆ రోజుల్లో తాతలు, నానమ్మలు తాగేవాళ్ళు..
ఎండలు మండిపోతున్నాయి ఈ భయకరమైన వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఒంటికి చలువ చేసే ఈ పుచ్చకాయ సబ్జా జ్యూస్ ప్రతి ఒక్కరూ తాగాల్సిందే. దీనినే కొందరు పల్లెటూరిలో పొలం పండు డ్రింక్ అని కూడా పిలుస్తారు. అయితే, వీటిని కేవలం 15 నిమిషాల్లోనే చేసుకుని తాగొచ్చు. ఒక పుచ్చకాయ ఉంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని కూల్ కూల్ గా తాగొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
