Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టైలిష్‌లుక్‌లో అదిరిపోయిన రష్మిక..పుష్పరాజ్ భార్య మాములుగా లేదు!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నటి. టాలీవుడ్, బాలీవు, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతోంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఫొటోస్ మీరు కూడా చూసేయండి!

Samatha J

|

Updated on: Mar 26, 2025 | 2:55 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది.

1 / 5
అంతే కాకుండా ఈ నటి ఏ సినిమా చేసినా ఈ మధ్య అది బ్లాక్ బస్టర్ హిట్ అదుకుంటుంది. దీంతో రోజు రోజుకు రష్మిక క్రేజ్ మరింత పెరుగుతుంది.పుష్ప2, యానిమల్ , ఛావా ఇలా వరసగా బ్లాక్ బస్టర్స్‌తో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.

2 / 5
దీంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ఈ నటికి వరసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించిన మరో సినిమా కూడా త్వరలో విడుదల కానున్నది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో ఈ నటి ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.

3 / 5
ఈ బ్యూటీ ఈ మూవీ అత్యధికంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక  ఈ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంటే రష్మిక క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

4 / 5
అయితే తాజాగా రష్మిక సికిందర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టైలిష్ లుక్‌లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..