AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లోనే బద్రీనాథుడి దర్శనం.. ఎక్కడ అంటే.?

చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు. అదేంటిని అనుకుంటున్నారా.! ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు.

Prudvi Battula
|

Updated on: Apr 22, 2025 | 7:40 PM

Share
చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు. అదేంటి అనుకుంటున్నారా.! ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలోనే బద్రీనాథ్ ఆలయం వెలసింది.

1 / 5
ఉత్తరాఖండ్‎లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కి బద్రీనాథ్ అని పిలుస్తున్నారు.

2 / 5
ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజ విధానాన్ని అవలంబిస్తారు. బండమైలారంలోని ఈ గుడిని దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించింది.

3 / 5
ఈ ఆలయ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించారు. ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది.

4 / 5
ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్టించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న ఆఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చారు. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ వీక్ ఎండ్‌లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సిద్ధం అవ్వండి.

5 / 5
Follow Us
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్

సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!

Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..

బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..

సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి

పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు

మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!

శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !

ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం