Lucky Zodiac Signs: అరుదైన పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు..!
Moon - Mercury Parivartan Yoga: జూన్ 23–24 తేదీల్లో చంద్రుడు–బుధుడి మధ్య అరుదైన పరివర్తన యోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ కాలంలో శుభవార్తలు, ఆర్థిక లాభాలు, గృహ సంబంధిత ఒప్పందాలు అనుకూలించే అవకాశాలతో పాటు పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో కూడా అనుకూల ఫలితాలు లభించవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us