ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని పేదరికంలోకి ఎలా నెట్టివేస్తాయో తెలుసా?

Samatha

22 June 2026

జయకిషోరి ఎన్నో మంచి విషయాలను ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే వాటి గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

జయకిషోరి

అలాగే ఆమె ప్రతికూల ఆలోచనలు ఒక వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. పేదరికానికి ఎలా కారణం అవుతాయో కూడా తెలియజేయడం జరిగింది.

ప్రతికూల ఆలోచనలు

జయకిషోరి ప్రకారం ప్రతి ఒక్కరూ విజయం, సంపద, శాంతిని కోరుకుంటారు, కానీ వీటిని సాధించాలంటే కష్టం సరిపోదు, పవిత్రత, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, తపస్సు అవసరం.

విజయం శాంతి

ఒక వ్యక్తి నడవడిక, మాటలు, ఆలోచనలు , పరిశ్రుభంగా ఉంటే, వారి జీవితంలో శ్రేయస్సు దానంతట అదే వస్తుందంట.

నడవడిక, మాటలు

మనసులో ఆలోచనలు, పరిసరాలు, స్వచ్ఛంగా ఉండే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వారికి ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు.

ఆలోచనలు, పరిసరాలు

శరరీ శుభ్రత కంటే, మనసు, మాటల శుభ్రతే చాలా ముఖ్యం అని చెబుతుంది. జయకిషోరి, ఇదే జీవితాన్ని నడిపిస్తుంది.

శరీర శుభ్రత

చాలా మంది ఇతరులలో తప్పులు వెతుకుతుంటారు. కానీ ఇతరుల్లో తప్పులు వెతకడం కంటే, మన మనసు మనం మెరుగు పరుచుకోవాలి.

తప్పులు వెతకడం

మనం ఎప్పుడూ ఎంత సానుకూలంగా ఆలోచిస్తే, అంత మంచి జరుగుతుంది. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదంట.

సానుకూల ఆలోచనలు