Hyderabad: ఆకాశంలో అద్భుతం దృశ్యం.. సూర్యాస్తమయ సమయంలో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

శనివారం (జులై 8) సాయంత్రం హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యస్తమయ సమయంలో ఇంధ్ర ధనస్సు ఏర్పడింది. ఇది నగరవాసులను కనువిందు చేసింది.

| Edited By: Venkata Chari

Updated on: Jul 09, 2023 | 5:58 AM

శనివారం (జులై 8) సాయంత్రం హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం  ఆవిష్కృతమైంది. సూర్యస్తమయ సమయంలో ఇంధ్ర ధనస్సు ఏర్పడింది.

1 / 5
కాగా నైరుతి రుతు పవనాల కారణంగా తెలంగాణలోని వర్షాలు కురుస్తున్నాయి. అలా శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇంధ్ర ధనస్సు ఏర్పడింది.

2 / 5
సరిగ్గా సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. ఇది నగరవాసులను కనువిందు చేసింది.

3 / 5
దీంతో చాలామంది జనాలు ఈ అద్భుత దృశ్యాన్ని తమ సెల్‌ ఫోన్లలో బంధించారు.  అనంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేశారు.

4 / 5
కాగా శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

5 / 5
Follow us