AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pumpkin Seeds: రోజూ గుమ్మడి గింజలు తింటే ఇన్ని లాభాలా..? ముఖ్యంగా మగవారిలో ఆ సమస్యకు..

ఇటీవలి కాలంలో గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. అందులో భాగంగా గుమ్మడి గింజల వల్ల కూడా అనేక హెల్త్​ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మగవారిలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్యఔషధంలా పని చేస్తాయని చెబుతున్నారు. గుమ్మడి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 18, 2025 | 7:18 PM

Share
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. అంతేకాదు.. గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి విత్తనాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

1 / 5
గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ కె, ఈ)  ఖనిజాలు (మెగ్నీషియం, జింక్ వంటివి)తో నిండి ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

2 / 5
బరువు తగ్గాలనుకునేవారికి గుమ్మడి గింజలు బెస్ట్‌ ఎంపిక అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఒక టేబుల్​స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తడిని దూరం చేసి ప్రశాంతతను కలిగిస్తుంది.

4 / 5
గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గొంతులో చికాకు, దగ్గుతోపాటు తలనొప్పికీ కారణం అవుతాయి. ఇంకొందరిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిస్తే.. గుమ్మడి విత్తనాలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?