PSL 2026: పెళ్లి భోజనాలకు వచ్చారా ఏంది రా సామీ.. పరువు తీసుకున్న పీఎస్ఎల్ కెప్టెన్స్..!
PSL 2026 Press Conference: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 కెప్టెన్ల మీడియా సమావేశం వివాదాస్పదమైంది. డేవిడ్ వార్నర్ తన జట్టు వ్యూహాలు వివరిస్తున్నప్పుడు ఇతర కెప్టెన్లు జోకులు వేస్తూ నవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి ప్రవర్తన స్కూల్ పిల్లల కంటే దారుణంగా ఉందని విమర్శించాడు. మీడియా సమావేశంలో ఎలా ఉండాలో కూడా తెలియదని పేర్కొన్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
