Benefits of Amla: ఉసిరితో ఇన్ని లాభాలా..! రోజుకు ఒక ఉసిరి తింటే మీ గుండె పదికాలాలపాటు పదిలంగా..

ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు జీర్ణశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు..

Srilakshmi C

|

Updated on: Jan 16, 2024 | 8:26 PM

ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  చలికాలంలో రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

1 / 5
ఈ పండు జీర్ణశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.

2 / 5
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను నయం చేయడంలో కూడా ఉసిరి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

3 / 5
ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మంచిది. అందుకే చాలా మంది ఉసిరి నూనెను ఉపయోగిస్తారు. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఉసిరి డ్రై హెయిర్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
ఉసిరి గుండె సమస్యలకు పరిష్కారం అందిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉసిరికి సాటి మరొకటి లేదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉసిరికాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది.

5 / 5
Follow us
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో

విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..

బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!

విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం

మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం

గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!